AP Sachivalayam Jobs:ఏపీలో 2355 గ్రామ వాలంటీర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి.. అర్హతలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గ్రామ వాలంటీర్ల నియామకాలను మరోసారి చేపట్టేందుకు
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2355 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 మార్చి 2021.
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం
పోస్టు పేరు: గ్రామ వాలంటీర్లు
పోస్టుల సంఖ్య: 2355
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వతరగతి/12వ తరగతి/ డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://gswsvolunteer.apcfss.in/












Click it and Unblock the Notifications