Axis Bankలో ఉద్యోగాలు: 2463 వివిధ పోస్టులకు అప్లయ్ చేయండి
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, బ్రాంచ్ ఆపరేషన్స్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, హెచ్‌ఆర్ మేనేజర్, ప్రాడక్ట్ అనలిస్టు, ఆర్ఎం, బిజినెస్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బ్రాంచ్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంక్
పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, బ్రాంచ్ ఆపరేషన్స్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, హెచ్‌ఆర్ మేనేజర్, ప్రాడక్ట్ అనలిస్టు, ఆర్ఎం, బిజినెస్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బ్రాంచ్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 2463
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ
వయస్సు: కనీస వయస్సు 18ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషప్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 మే 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.axisbank.com/












Click it and Unblock the Notifications