BDLలో ఉద్యోగాలు: మంచి జీతం.. అర్హతలు పూర్తి వివరాలు..!

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 జూలై 2021.

సంస్థ పేరు: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 46
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 జూలై 2021

BDL Recruitment 2021: Apply for 46 various posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 54 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు ఫరూ.500/-

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 జూన్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 జూలై 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bdl-india.in/home-page

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+