BECILలో భారీ ఉద్యోగ ప్రకటన.. అర్హతలుంటే అప్లయ్ చేయండి

బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ భోపాల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బీ & గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 డిసెంబర్ 2020

సంస్థ పేరు: బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 727
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

BECIL Non-Faculty Recruitment 2020: Apply for various posts

దరఖాస్తుకు చివరి తేదీ: 26 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణత. డిగ్రీలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.600/-
ఇతరులకు: రూ.830/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:11 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+