BELలో 268 ఇంజినీర్ ఉద్యోగాలు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 మే 2021
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు:
పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్ ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 5 మే 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత

వయస్సు: గరిష్ట వయస్సు 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 23 ఏప్రిట్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 మే 2021












Click it and Unblock the Notifications