సీబీఐలో ఉద్యోగాలు: ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 11 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
పోస్టు పేరు: సబ్ ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 11
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 ఏప్రిల్
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 మార్చి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 ఏప్రిల్ 2020












Click it and Unblock the Notifications