jobs:ఫైర్ అండ్ సెప్టీ విభాగాల్లో కొలువులు.. శిక్షణ తర్వాతే జాబ్
వివిధ విభాగాలకు నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేప్టీ ఇంజినీరింగ్ హైదరాబాద్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంఎస్ఎంఈ కొలువులను భర్తీ చేయనుంది. అయితే తొలుత కోర్సు ఆఫర్ చేస్తోంది. శిక్షణ తర్వాత జాబ్ లభించనుందని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు అని తెలియజేసింది. పోస్టులు, దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
సబ్ ఫైర్ ఆఫీసర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీయల్ సేప్టీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్ సెప్టీ అండ్ ఎన్విరాన్ మెంట్, హెల్త్ సానిటరీ ఇన్ స్పెక్టర్, సర్టిపికెట్ ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీయల్ సెప్టీ డ్యురేషన్‌కు సంబంధించి 6 నెలలు, ఏడాది కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత సీటీఆర్, ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్లను అందజేయనుంది.

కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఫైర్ అండ్ సెప్టీ విభాగాల్లో ఉద్యోగం లభించనుంది. సెప్టీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, సెప్టీ సూపర్ వైజర్, హెచ్ఎస్‌ఈ ఆఫీసర్, సెప్టీ ఇంజినీర్, ఫైర్ మెన్ ఉద్యోగాలు అందజేస్తారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, మైనింగ్, ప్లాంటేషన్ అండ్ ఎరెక్టింగ్, థర్మల్ పవర్ స్టేషన్స్, కన్‌స్ట్రక్షన్స్, ఎయిర్ పోర్టు, ఎంఎన్‌సీ క్యాటగిరీల్లో కొలువు దక్కనుంది.
Recommended Video
దేశంలో.. విదేశాల్లో కూడా ఉద్యోగం ఇస్తారు. ఈ కొలువులకు సంబంధించి ఈ నెల 30వ తేదీ ఆఖరీ తేదీగా నిర్ణయించారు. వివరాల కోసం http://www.ncttindia.com వెబ్ సైట్ చూడాలని కోరారు. లేదంటే 9701496748, 9505800049 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications