Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GAILలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 మార్చి 2021.

సంస్థ పేరు: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 25
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ

GAIL Recruitment 2021:Apply for 25 executive trainee posts

వయస్సు: 26 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: గేట్ 2021 పరీక్ష స్కోరు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-02-2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:16-03-2021

మరిన్ని వివరాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+