IBPS భారీ నోటిఫికేషన్: 5380 క్లర్కు పోస్టులు: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..?
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 5830 క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 263 పోస్టులు ఉండగా... తెలంగాణలో కూడా 263 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 ఆగష్టు 2021.
సంస్థ పేరు: ఐబీపీఎస్
పోస్టు పేరు: క్లర్కులు
పోస్టుల సంఖ్య: 5830
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఆగష్టు 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
వయస్సు: కనీస వయస్సు 20 ఏళ్లు గరిష్ట వయస్సు 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ ,ఇంటర్వ్యూ
వేతనం:
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: రూ.850/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.175/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12 జూలై 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 ఆగష్టు 2021
మరిన్ని వివరాలకు :
లింక్: ibps.in












Click it and Unblock the Notifications