నెల‌కు 2,50,000 జీతంతో ఎన్ఐఆర్‌డీలో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

నిరుద్యోగులకు నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌త్ రాజ్‌ తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్‌లో రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని ఎన్ఐఆర్‌డీ ఖాళీలు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు ఉత్త‌ర్వులు జారీ చేశారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు వెంట‌నే సంబంధిత పోస్టులకు ద‌ర‌ఖాస్తులు చేసుకొని, అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు కోరారు. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయ్, పోస్టుల వివరాలు, అర్హత, వేతనం సహా పలు వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

మొత్తం ఖాళీ పోస్టులు : 11

పోస్టుల వివ‌రాలు: అసోసియేట్ ప్రొఫెస‌ర్ -02, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ -09

Jobs in NIRD with a salary of 2 50 000 per month

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టులో పీజీ, పీఎహ్‌డీ చేసి ఉండాలి

వేత‌నం:

అసోసియేట్ ప్రొఫెస‌ర్‌- రూ. 1,20,000

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌- రూ. 2,50,000

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌

అధికారిక వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/

చివ‌రి తేదీ: ఫిబ్ర‌వ‌రి 16

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+