MIDHANIలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూ..పూర్తి వివరాలు ఇవే..!

మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెటలర్జీ విభాగంలో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 17 ఏప్రిల్ 2021 నుంచి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.

సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌
పోస్టు పేరు: మెటలర్జీ విభాగంలో అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 21
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఏప్రిల్ 2021

MIDHANI Recruitment 2021:Apply for 21 Assistant posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

వేతనం: నెలకు రూ.50000/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఇంటర్వ్యూ తేదీ: 17 ఏప్రిల్ నుంచి

మరిన్ని వివరాలకు :
లింక్: https://midhani-india.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+