రైల్వేలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
వెస్ట్రన్ రైల్వేలో ఆర్‌ఆర్‌సీ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఏప్రిల్ 2020
సంస్థ పేరు: వెస్ట్రన్ రైల్వేలు
పోస్టు పేరు: స్టాఫ్ నర్సు
పోస్టుల సంఖ్య: 18
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2020
ఇంటర్వ్యూలు జరుగు తేదీ : 21 ఏప్రిల్ 2020 ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మూడేళ్ల బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ లేదా జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫ్‌లో మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణత అయి ఉండాలి
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: నెలకు రూ.34500/-
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 ఏప్రిల్ 2020
ఇంటర్వ్యూ తేదీ: 21 ఏప్రిల్ ఉదయం 10 గంటలకు
మరిన్ని వివరాలకు :
లింక్:https://wr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications