SBIలో ఉద్యోగాలు: 10వ తరగతితో లైఫ్ ఇన్ష్యూరెన్స్‌ అడ్వైజర్ జాబ్: జీతం ఎంతంటే..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్ష్యూరెన్స్ అడ్వయిజర్‌కు సంబంధించి 50 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 జనవరి 2021.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఎస్‌బీఐ లైఫ్ ఇన్ష్యూరెన్స్ అడ్వయిజర్‌
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 జనవరి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత

SBI Recruitment 2021:Apply for Life Insurance Advisor jobs

వయస్సు: 18 ఏళ్ల నుంచి 65 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.10000/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.sbilife.co.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+