SSCలో ఉద్యోగాలు: ఇంటర్ పాసైతే మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..అప్లయ్ చేయండి

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 6వేల ఎల్‌డీసీ, డీఈఓ, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 డిసెంబర్ 2020.

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌
పోస్టు పేరు: ఎల్‌డీసీ, డీఈఓ, అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 6000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి/పీయూసీలో ఉత్తీర్ణత

SSC CHSL Recruitment 2020:Apply for 6000 LDC, DEO, Assistant Posts

వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, మెడికల్ స్టాండర్డ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ. 100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 నవంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+