SSCలో 9వేల ఉద్యోగాలు: 10వ తరగతి అర్హత..మంచి జీతం,పూర్తి వివరాలు ఇవే..!
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 9069 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 మార్చి 2021.
సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 9069
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:21 మార్చి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష టైర్-1 మరియు డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ -2
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: www.ssc.nic.in












Click it and Unblock the Notifications