SSC Recruitment 2021:డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు..! వివరాలు ఇదిగో..!
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 జనవరి 2021
సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: వివిధ శాఖల్లో వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య:
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 జనవరి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 29 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 జనవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://ssc.nic.in/












Click it and Unblock the Notifications