Railway Jobs: 1000 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

సౌత్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1004 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 జనవరి 2021.

సంస్థ పేరు: సౌత్ వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1004
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 జనవరి 2021

SWR Recruitment 2020:Apply for 1004 Apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత, ఐటీఐ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 జనవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://swr.indianrailways.gov.in/index.jsp?lang=0

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+