12 గంటల్లో 1,057 మంది పురుషులతో శృంగారం..? ఆ నటి వరల్డ్ రికార్డు..! కానీ చివరికి..
12 గంటల వ్యవధిలోనే 1,057 మంది పురుషులతో పడుకుంది ఓ హాలీవుడ్ నటి. అడల్ట్ స్టార్ గా, ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు బొన్నీ బ్లూ. కేవలం 12 గంటల వ్యవధిలోనే వేయి మందికి పై పురుషులతో పడుకుంది. శృంగారంలో సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు అక్కడి వార్తా కథనాల్లో వెలువడింది. అయితే ఆమెకు తాజాగా బిగ్ షాక్ తగిలింది.
అడల్ట్ స్టార్, హాలీవుడ్ నటి, బొన్నీ బ్లూ తాజాగా అరెస్ట్ అయింది. గతేడాది నిర్వహించిన ఓ పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా కేవలం 12 గంటల వ్యవధిలోనే వేయి మందికి పై పురుషులతో ఆమె శృంగారం జరిపినట్లు సమాచారం. అయితే ఆమెను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని బొన్నీ బ్లూ సోదరి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. అరెస్టుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

మే 21 న బొన్నీ బ్లూ అరెస్టుకు సంబంధించిన వీడియోను ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో బొన్నీ బ్లూ తోపాటు ఫిల్మ్ మేకర్ జాష్ లీ స్పూనర్ కూడా ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు విచారించి అరెస్టు చేసి కారులో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించినట్లు ఉంది. ఈ సమయంలో పాజిటివ్ గా స్పందించినందుకు ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు అంటూ ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బొన్నీ బ్లూ ఈ ఏడాది జనవరిలో శృంగారంలో రికార్డు నెలకొల్పేందుకు ఓ కొత్త ప్రయోగం చేసి వార్తల్లో నిలిచింది. 12 గంటల వ్యవధిలోనే 1,057 మంది పురుషులతో పడుకుంది. వాళ్లతో శృంగారం జరిపింది. అప్పటివరకూ ఉన్న రికార్డును ఆమె చెరిపేశారు. హాలీవుడ్ నటి లీసా స్పార్క్స్ ఒక రోజులో 919 మందితో శృంగారంలో పాల్గొంది.












Click it and Unblock the Notifications