స్విమ్ వేర్‌లో సెగలు పుట్టిస్తున్న సైతాన్ భామ..!
ప్రముఖ నటి దేవియాని శర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతురాలే. ఢిల్లీకి చెందిన ఈ భామ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఫ్యాషన్ షోలతో పాటు పలు బ్రాండ్ లలో సైతం కనిపించింది. 2016లో బాలీవుడ్ మూవీ 'లవ్ శుదా' ద్వారా చిన్న పాత్రలో తెరంగేట్రం చేసింది.
తెలుగులో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన "సైతాన్" అనే క్రైమ్ థ్రిల్లర్‌లో దేవియాని పూర్తిగా కొత్త అవతారంలో కనిపించింది. ఇంటెన్స్ ఎమోషన్స్, సైకాలజికల్ డెప్త్ ఉన్న పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలానే "సేవ్ ది టైగర్స్" వెబ్ సిరీస్‌లో కృష్ణ చైతన్య భార్య పాత్రలో ప్రేక్షకులకు మరింత చేరువైంది. రీసెంట్ గానే నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీస్ సినిమాలో నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది.

కేవలం సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉండగా, తరచూ హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఇటీవల స్విమ్ సూట్‌లో బెడ్ పై ఇచ్చిన రొమాంటిక్ పోజులు నెటిజెన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. "రికవరీ మోడ్" అంటూ పోస్ట్ చేసిన ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications