ఐపీఎల్‌లో ఆ టీం గెలిస్తే బికిని ఫొటోలు షేర్ చేస్తా
ఐపీఎల్ ఫీవర్ సామాన్య ప్రేక్షకులనే కాదు సినీ సెలబ్రిటీలను సైతం ఊపేస్తోంది. సినిమా స్టార్లు తమకు నచ్చిన టీంలకు సపోర్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఎప్పటి నుంచే హైదరాబాద్ టీంకు మద్దతిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక మెజార్టీ సెలబ్రిటీలు ధోని ప్రాతినిధ్యం వహిస్తోన్న సీఎస్‌కే టీంకు సపోర్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు నచ్చిన టీం విజయం సాధిస్తే..బికిని ఫొటోలు షేర్ చేస్తానంటూ ప్రకటించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు మళయాళీ ముద్దుగుమ్మ హానీరోజ్. ఈ భామ ఐపీఎల్‌లో ఆర్సీబీ టీంకు అండగా నిలిచింది.

ఆ టీంకు మద్దతుగా పోస్టులు పెడుతూ వస్తోంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఆర్సీబీ టీం విజయం సాధిస్తే..తాను బికినితో దర్శనం ఇస్తానంటూ బంపర్ ఆఫరిచ్చింది. దీంతో అభిమానులు ఎగిరి గంతేశారు. ఆర్సీబీ కోసం కాకపోయిన హానీరోజ్ బికిని కోసమైన మ్యాచ్ గెలవాలని దేవుడిని ప్రార్థించారు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఆర్ఆర్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ చేతులేత్తేసింది. దీంతో కప్ కొట్టాలనే కల తీరకుండానే టోర్ని నుంచి నిరాశతో నిష్క్రమించింది.ఆర్సీబీ ఓడిపోవడంతో హానీరోజ్ బికినిపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

అయితే ఆర్సీబీ దాదాపుగా మ్యాచ్ చేజార్చుకునే పరిస్థితుల్లో ఉన్న క్రమంలో హానీరోజ్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అన్ని తెలిసి తెగించేసిందని నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక హానీరోజ్ కెరీర్ విషయానికి వస్తే ఆలయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.ప్రస్తుతం హానీరోజ్ చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేకపోయినప్పటికీ...షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications