అందాలన్నీ ఆరబెట్టిన సమంత!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న అందాల భామ సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ఈ అమ్మడు సెలవులను బాగా ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనలతోపాటు ఫొటో షూట్స్ లో పాల్గొనడం, ఈవెంట్స్ కు హాజరుకావడం లాంటివన్నీ చేస్తోంది.
సమంత అనగానే అభిమానులంతా నాగచైతన్య గురించి, నాగచైతన్య అనగానే సమంత గురించే ఆలోచిస్తారు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ మళ్లీ కలిసిపోవాలనే అందరూ కోరుకుంటున్నారు. అంతగా ఈ జంట అందరి హృదయాల్లో కొలువుదీరింది. పెళ్లికి ముందు ఎలా ఉన్నప్పటికీ విడిపోయిన తర్వాత మాత్రం సమంత డ్రెస్సింగ్ స్టైల్ లో చాలా మార్పు వచ్చింది. విడాకులకు ముందు చీరలు, శరీరాన్ని నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది. ఇప్పుడు మాత్రం తన హాట్ హాట్ ఫొటో షూట్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ MS గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్‌లో ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఎరుపు రంగు షిమ్మర్ చీరను ధరించడంతోపాటు టోన్డ్ అబ్స్‌ను ప్రదర్శించింది. హాజరైనవారి అటెన్షన్ మొత్తం సమంత గ్రాబ్ చేసింది. చీర పైటను పక్కకు నెట్టి ఎద అందాలను ఆరబోసింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ చిత్రాలు సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నాయి. సమంతను ఇలా చూస్తున్న అభిమానులు ఫైర్ ఎమోజీను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. కామెంట్లు కూడా హాట్ గా పెడుతున్నారు. సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం కథలను వింటోంది. ఒక హెల్త్ పాడ్ క్యాస్ట్ ను ప్రారంభించి.. దాన్ని దగ్గరుండి చూసుకుంటోంది. త్వరలో తన కొత్త సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వబోతోంది.













Click it and Unblock the Notifications