నటి సురేఖ వాణి ప్రైవేటు ఫోటోలు వైరల్
ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఆమె వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది.
April 29
— Actor Kayal Devaraj (@kayaldevaraj) April 29, 2023
Actress Surekha Vani 42 BIrthday#ActressSurekhavani #HappyBirthdaySurekhavani #HBDSurekhavani #Surekhavani pic.twitter.com/mzqamKVFKI
సురేఖ వాణికి యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక కూతురు సుప్రితతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా ఆ మధ్య మీడియాలో వైరల్ అయింది. కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరికి సురేఖ వాణి బహిరంంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణికి సంబంధించిన అరుదైన , ప్రైవేటు ఫొటోలు బయటకు వచ్చాయి. వయస్సు పెరిగే కొద్ది సురేఖ వాణి అందం పెరుగుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#surekhavani#Trending #Reels pic.twitter.com/ZwN50H5Gfr
— Artist surekha vani (@surekhavani12) September 29, 2023
Adorable Selfies of Beautiful #SurekhaVani pic.twitter.com/OM3ExG940x
— FirstShowz 🇮🇳 (@firstshowz) September 12, 2023












Click it and Unblock the Notifications