యాంకర్ స్రవంతి చొక్కారపు బాత్ రూం వీడియో వైరల్..!
తెలుగు ప్రజలకు యాంకర్ స్రవంతి చొక్కారపు సుపరిచితురాలు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో గల కదిరి అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది. 2009లో చదువులు పూర్తి చేసి.. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. తరువాత యాంకర్‌గా మారి పలు టీవీ షోస్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించింది.
టీవీ షోస్ & బిగ్‌బాస్..
స్రవంతి కెరీర్ ప్రారంభం యూట్యూబ్ ఛానెల్ ద్వారా జరిగింది. తర్వాత పలు ప్రముఖ టీవీ షోస్‌లో పాల్గొని ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో వల్ల ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది.

సోషల్ మీడియాలో క్రేజ్..
హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోయే స్రవంతి చొక్కారపు.. సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ పొందింది. తన హాట్ ఫోటోషూట్స్, షార్ట్ వీడియోలు, ప్రొమోషనల్ కంటెంట్ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. చీర అయినా, మోడ్రన్ డ్రెస్సులైనా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు స్రవంతి. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
వీడియో వైరల్..
స్రవంతి పోస్ట్ చేసిన వీడియోలో ఒక టవల్ కట్టుకొని రెడీ అవుతూ కనిపించారు. వీడియో చివర్లో ఇలా రెడీ అయినట్టు రివీల్ చేశారు. ఈ రకంగా రెడీ అయ్యే వీడియోలు పోస్ట్ చేయడం ట్రెండింగ్ గా మారిన తరుణంలో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుంటే.. కొందరు మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నారు. అది బాత్ రూం అనుకున్నారా లేకఇంకేం అనుకుంటున్నారు.. ఇది సోషల్ మీడియా అని ఎవరయినా గుర్తు చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గతంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో స్రవంతి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పుష్ప సినిమా విడుదల సమయంలో, హీరో అల్లూ అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్తో చేసిన ఇంటర్వ్యూలు ప్రేక్షకులను ఆకట్టాయి. ఈ ఇంటర్వ్యూల ద్వారా ఆమె రాయలసీమ యాసతో, తెలుగులో ప్రత్యేక గుర్తింపు పొందింది.
-
మస్క్ మామ ఇచ్చిపడేశాడు: వాట్సాప్‌కు గుడ్ బై.. XChatకు వెల్కమ్! -
ఈ కొమ్మల మధ్య ఉన్న జంతువులను కనిపెట్టగలరా ..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications