అవకాశాలు కోసం ఇంత దిగజారాలా విష్ణు ప్రియా..?
టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట.
ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తోన్న అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు.అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మారిపోయింది.

ఇక బిగ్‌బాస్‌లో కూడా అమ్మడు సందడి చేసింది. విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించింది.తన ఆటతో కన్నా ఎఫైర్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపించింది. విష్ణు ప్రియ తీరుపై అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు. బీచ్‌లో తన చెలెలుతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను విడుదల చేసింది.
విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది.ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు కోసం ఇలా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ క్లీవేజ్ షో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
NTR చేయాల్సిన 2 బ్లాక్బస్టర్లు ఆ హీరో దగ్గరకు ఎలా వెళ్లాయి? -
అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మొదలై చివరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే -
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications