గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా డాటర్..?
గత కొద్ది రోజులుగా మెగా కుటుంబంలో శుభకార్యం అంటూ అనేక వార్తలు వెలుస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ వార్తలు మరింత వైరల్‌గా మారుతున్నాయి. లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అవన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. తాజాగా మెగా కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించడానికి మెగాస్టార్ చిరంజీవి భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మనవరాలు శ్రీజ కూతురు నివృత్తి హాఫ్ సారీ ఫంక్షన్ చేయడానికి చిరంజీవి డిసైడ్ తెలుస్తోంది. త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ హాఫ్ సారీ ఫంక్షన్‌కి అటెండ్ కాబోతుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్‌లకు పుట్టిన బిడ్డే ఈ నివృత్తి. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది.

కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది. పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది.
-
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications