సాయిపల్లవిపై చైతూ ప్రేమ... సమంత ఎమోషన్?

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తన నటనతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంది. సాయిపల్లవిని అందరూ ఇష్టపడతారు. హీరోయిన్ అయినా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సింపుల్ గా ఉంటుంది. తన సహజమైన నటనతో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుంది. ఇటీవలే సాయిపల్లవి తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. తండేల్ చిత్ర యూనిట్ తన పుట్టినరోజుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది.

ప్రేమగా గోరుముద్దలు
పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు కూడా విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో నాగచైతన్య సాయిపల్లవికి ఎంతో ప్రేమగా కేక్ తినిపిస్తున్నాడు. ఆ ఫొటో అందరినీ ఆకట్టుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీరి జంట చాలా బాగుందని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటో చూస్తే సమంత కుళ్లుకొని చచ్చిపోతుందని, చైతూది చాలా మంచి మనసు అని, చూశావా పల్లవికి ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు.. అలాంటి ప్రేమను వదులుకున్నావు.. ఈ ఫొటో చూస్తే నువ్వు ఏడవాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

heroine samantha gets emotional because of naga chaitanya and sai pallavi bonding

పరోక్షంగా వ్యాఖ్యలు
సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఎక్కడా సమంత గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే సమంత మాత్రం కొన్ని సందర్భాల్లో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. దీనిపై నెటిజన్లు సమంతను ట్రోల్ చేశారు. నీగురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. కానీ నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం చైతూ గురించే అని స్పష్టంగా అర్థమవుతోందంటూ ట్రోల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+