చీరలో జాన్వీ కపూర్ తిప్పలు
హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన జాన్వీ అతి తక్కవ కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను తన అందంతో అలరిస్తుంటుంది.
ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది.

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఇలాంటి ఫొటోలే కొన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. బ్లూ కలర్ శారీ కట్టుకుని మైండ్ బ్లోయింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. చీర కట్టినప్పటికీ ఎక్కడ కూడా తన అందాలను దాచుకోవడానికి జాన్వీ ప్రయత్నించలేదు. బ్రాను తలపించే బ్లౌజ్‌తో స్టన్నింగ్ ఫోజులకు తెరలేపింది. యూత్‌కు మత్తెక్కించే అందంతో ఉన్న జాన్వీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications