కాజల్ ఆగర్వాల్ డీప్ ఫేక్ వీడియో.. ఆ పార్ట్ మొత్తాన్ని చూపిస్తూ

టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కాని.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.రష్మిక‌పై వచ్చిన ఆశ్లీల వీడియోను సినీ , రాజకీయ ప్రముఖులు ఖండించారు.

రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయిన కూడా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రష్మిక‌ ఘటన మరువక ముందే మరో హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. కాజల్ ఆగర్వాల్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాజల్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి అసభ్యంగా బాడీ పార్ట్స్ చూపిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది.

kajal aggarwal deepfake video viral

కాజల్ ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. పింక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌ చేసినట్టు ఈ వీడియోలో కనిపించింది. మరోవైపు థైస్ కూడా బాగా ఎక్స్ పోజ్ చేశారు. ఈ వీడియోపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. హీరోయిన్లనే అలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని కొందరు భయపడిపోతున్నారు.మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.అయితే తన డీప్ ఫేక్ వీడియోపై కాజల్ ఇప్పటి వరకు స్పందించలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+