పేరుకే స్టార్ హీరో కూతురు...ఎఫైర్లు మాత్రం లెక్కలేనన్ని..!

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే సౌత్‌గా సమానంగా ఆ రోజుల్లో ఓ సౌత్ హీరో కూడా పలువురితో ఎఫైర్లు సాగించాడు. ఆ హీరో మరెవ్వరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్.

లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు. హీరోగా, విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. ఈతరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోలు లేరంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో ఆయన పలువురితో ఎఫైర్లు సాగించాడు. 1970లోనే చాలామంది భామలతో కమల్ హాసన్ డేటింగ్ చేశారు. ఇక పెళ్లికి ముందే పిల్లల్ని కని.. ఆ తరువాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్‌కే దక్కుతుంది. రెండో భార్య సారికతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన కమల్ హాసన్..పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు.

Kamal Haasan Shruti Haasan Dating and Affairs

శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరూ కమల్ , సారిక రిలేషన్‌లో ఉన్నప్పుడే పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సారికకు విడాకులిచ్చి నటి గౌతమితో సహజీవనం చేశారు. ఇప్పుడు వీరిద్దరు వీడిగా ఉంటున్నారు. కమల్ హాసన్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది.

స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలే‌కు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.
ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. ఎఫైర్ల విషయంలో తండ్రికి ఏమాత్రం తగ్గని విధంగా శ్రుతి హాసన్ నడుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+