హీరోయిన్లను మించిన అందం వీరిది..!

సినిమా అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ అనే పేరు ఉంది. అందానికే ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా హీరోయిన్లకు కచ్చితంగా గ్లామర్ ఉండాల్సిందే. గ్లామర్ లేకపోతే విజయవంతం అవలేదు. గ్లామర్ తోపాటు నటన కూడా జోడించాలి. సినిమాల్లో 40 సంవత్సరలకు పైబడిన పాత్రల్లో అంటే ఎలా ఉన్నా సరిపోతుందిలే అని సరిపెట్టుకునేవారుంటారు. అయితే ఆ వయసులో ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉండి ఆకట్టుకునేవారు ఉన్నారు.

హీరోయిన్లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసే సమయంలో కూడా ఎంత అందంగా ఉన్నారనే విషయాన్ని దర్శకుడు గమనంలో ఉంచుకుంటాడు. హీరోయిన్లను మించిన అందంతో, వారికే అసూయ కలిగించేలా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులు కొందరు ఉన్నారు. వారెవరనేది తెలుసుకుందాం.

lady character artists most beautiful than somany heroines

సురేఖ వాణి
ఈ జాబితాలో అందరికన్నా ముందుగా మనం చెప్పుకోవాల్సింది సురేఖ వాణి గురించి. సినిమాల్లో ఎంతో అమాయకమైన పాత్రల్లో కనిపించినా బయట మాత్రం ఎంతో హాట్ హాట్ గా ఉంటుంది. కూతురుతో కలిసి సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేస్తుంటుంది. ఇటీవలికలంలో సినిమాలు తగ్గినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎంతో చురుగ్గా ఉంటుంది. కుమార్తెతో కలిసి హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. వీటిని చూసిన కుర్రకారు నిద్ర కూడా పోవడంలేదు.

పవిత్ర లోకేష్
సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కొంచెం వయసు ఎక్కువ అవగానే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. హీరోయిన్లకన్నా ఎక్కువ అందంగా కనిపిస్తుంటుంది. పద్దతిగా దుస్తులు ధరించినప్పటికీ ముఖంలో మాత్రం ఎంతో కళ కనపడుతుంటుంది.

ప్రగతి
సినిమాల్లో ఎంతో అమాయకత్వాన్ని ఒలకబోసే పాత్రల్లో ప్రగతి కనిపిస్తుంటుంది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించింది. తర్వాత అమ్మ, అక్క, వదిన, పిన్ని పాత్రలు పోషిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తన నృత్యాలు, ఫొటోలు, వ్యాయామం చేసే ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

ప్రియ
తెలుగు సినీ పరిశ్రమలో ప్రియ మంచి సినిమాల్లోనే కనిపించింది. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం పాపులర్ అవలేకపోయింది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం హాట్ హాట్ గా కనిపిస్తుంటుంది. ఆమె అందం ముందు ఏ హీరోయిన్ అయినా బలాదూర్ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+