ధనుష్ - మృణాల్ ఠాకూర్ పెళ్లి వీడియో వైరల్.. వేడుకలో స్టార్స్ సందడి !!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "మృణాల్ ఠాకూర్". బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ టాలీవుడ్‌లో తన మొదటి సినిమా 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనతి కాలంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా నేచురల్ స్టార్ నానితో చేసిన 'హాయ్ నాన్న' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించగా.. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది.
ధనుష్‌తో ప్రేమ పుకార్లు..
గత కొన్ని నెలలుగా, మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలసి కనిపించడం, ప్రత్యేకించి ఫ్రెండ్లీ బాండింగ్‌లో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. కాగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు ధనుష్. గత ఏడాది ఆయన నటించిన కుబేర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. అలానే బాలీవుడ్ లో కూడా కృతి సనన్ తో చేసిన Tere Ishk Mein కూడా హిట్ కొట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

అయితే 2022లో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అప్పటినుండి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ - మృణాల్ డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వీడియో ( marriage video ) నెట్టింట వైరల్ కావడం తీవ్ర చర్చకు తెరలేపింది.
( marriage video ) మ్యారేజ్ వీడియో వైరల్..
ధనుష్, మృణాల్ పెళ్లి వీడియో ( marriage video ) వైరల్ గా మారగా.. అందులో వివాహ వేడుకకు హీరోయిన్ త్రిష, శృతి హాసన్, హీరో విజయ్ దళపతి, అజిత్, దుల్కర్ సల్మాన్ కూడా హాజరైనట్లు కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ఒకింత షాక్ అవుతుండగా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ తెగ పోస్టులు చేస్తున్నారు. అయితే అది నిజమైన వీడియో కాదని.. ఏఐ వీడియో అని చెబుతున్నారు. మరి వైరల్ గా మారిన ఈ వీడియో పై ధనుష్, మృణాల్ ఠాకూర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఓ రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. అలానే రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న "పెద్ది" సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications