బికినిలో దర్శనం ఇచ్చిన ఫ్యామిలీ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు.
అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు. దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉంటే భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమయాణం సాగించింది. భవ్య బిష్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం. మెహ్రీన్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంది. ఈక్రమంలోనే తాను ప్రేమించిన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ..అతనితో వివాహాన్ని రద్దు చేసుకుని అందరికి షాకిచ్చింది.

కారణం తెలుపకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించింది. ఆ తరువాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా బికినితో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. మెహ్రీన్ గ్లామర్ ఫోజులతో యువతని ఆకర్షిస్తోంది. బీచ్‌లో పడుకుని మరీ అందాలను ఆరబోసింది.మెహ్రీన్ బికినీ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెహ్రీన్ తాజాగా ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications