డ్రెస్సు ఉన్నా లేనట్టే.. మెగా హీరోయిన్ ఆరాచాకం
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు.
"మహానుభావుడు,"రాజా ది గ్రేట్," "F2", "F3" వంటి సూపర్ హిట్ సినిమాలు మెహ్రీన్ ఖాతాలో ఉన్నాయి. అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. 'జవాన్', 'కవచం', 'ఎంత మంచివాడవురా', 'అశ్వత్థామ', 'మంచి రోజులు వచ్చాయి',వంటి సినిమాలు మెహ్రీన్‌ను రేసు నుంచి వెనక్కి లాగేశాయి. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు.

ఇదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహ్రీన్ ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.
దీంతో ఈ భామ అవాకాశాలు కోసం మరో దారిని ఎంచుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ భామ అందాల ఆరబోస్తోంది. ఆ మధ్య బికినీతో హల్ చల్ చేసిన హాట్ బ్యూటీ, తాజాగా మరోసారి తనదైన అందంతో రెచ్చిపోయింది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక ఫొటో పెట్టింది. అందులో ట్రాన్స్పరెంట్‌గా ఉన్న డ్రెస్ వేసుకుని ఫొటోకి స్టిల్ ఇచ్చింది. డ్రెస్సు ఉన్నా లేనట్టేలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications