నా భర్త తన స్నేహితులతో పడుకోమనేవాడు - హీరోయిన్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల గురించి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఇప్పటితరం వారికి కరీష్మా కపూర్ అంటే ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో వారికి కరీష్మా కపూర్ ఓ డ్రీమ్ గర్ల్. కరీనా కపూర్ సొంత అక్కే కరీష్మా కపూర్. 1990ల్లో తన అందచందాలతో కరీష్మా కపూర్ బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కెరీర్‌ను తన చేతులారా నాశనం చేసుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలోనే కరీష్మా కపూర్ ,సంజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అతనకు విడాకులిచ్చింది ఈ హ్యాట్ బ్యూటీ. తాజాగా ఎందుకు తన భర్త నుంచి విడిపోయిందో ఇంటర్య్వూలో వివరించింది.
నా భర్త తన స్నేహితుల వద్ద నన్ను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో వారితో తాను ఆ రోజు రాత్రి గడపాలని తన భర్త నన్ను బలవంతం చేసేవాడని కరీష్మా తెలిపింది. ఇలాంటి దుర్మార్గమైన వంటి పనులు చేసి నన్ను హింసించేవాడు. వాటిని భరించలేక అతను నుంచి విడాకులు తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. సంజయ్ కుమార్‌తో విడాకులు తీసుకున్న అనంతరం కరీష్మా కపూర్ రెండో వివాహం చేసుకుంది.












Click it and Unblock the Notifications