ప్రధాని మాట లెక్క చేయని స్టార్ హీరోయిన్
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. మలైకా హిందీ ఐటమ్ సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో కూడా మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించింది. 50 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఈ వయస్సులో కూడా తన అందాలను ఆరబోస్తుంటుంది. మలైకా జిమ్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అమ్మడు ఏ రేంజ్‌లో అందాలు ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
హాట్ హాట్ ఫోజులతో మలైకా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. అందాల ఆరబోతలో మలైకా ఎటువంటి హద్దులు పెట్టుకున్నట్టు అనిపించదు. సోషల్ మీడయాలో మలైకా రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తుంది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

అర్బాజ్ ఖాన్‌తో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా రిలేషన్‌షిప్‌లో ఉంది. తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే మలైకా అరోరా తాజాగా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. బికినీలో మలైకా తన వొంపుసొంపులను ప్రదర్శించింది. అభిమానులు తమ అభిమాన బికినీ దేవతకు స్పందిస్తూ లవ్, హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అయితే మలైకా మాల్దీవులకు వెళ్లడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. ఆ దీవులను భారత ప్రధాని నిషేధించారు. సెలబ్రిటీలు అలాంటి చోటికి వెళ్లకూడదని, భారతదేశం తీరం వెంబడి అంతకంటే అద్భుతమైన లక్ష్యద్వీప్ ఉందని మోదీ తెలిపారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళ్లడం మానేశారు.కానీ మలైకా మాత్రం అక్కడకు వెళ్లిన ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఆమె ప్రధాని మాటలను సైతం లెక్క చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications