'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు వచ్చేశాయ్..ఆ క్రైమ్ థ్రిల్లర్ అసలు మిస్ కావొద్దు
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది: సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఐ బొమ్మలోకి వచ్చాయి. బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్', విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఐబొమ్మలో అందుబాటులోకి వచ్చేశాయి.అలాగే అక్కినేని నాగ చైతన్య రూ.100 కోట్ల సినిమా 'తండేల్' సైతం ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది.

విశ్వక్ సేన్ నటించిన 'లైలా', శర్వానంద్ నటించిన 'మనమే' వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓటీటీలో రిలీజ్ అయిన 'సమ్మేళనం', 'బాపు' వంటి సినిమాలు ఐ బొమ్మలో కూడా కనిపిస్తున్నాయి. పలు డబ్బింగ్ సినిమాలైన 'ధూమ్ ధామ్', 'మ్యాక్స్', 'మాక్రో','కుడుంబస్తాన్','రేఖాచిత్రమ్' వంటి సినిమాలు కూడా ఐ బొమ్మలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'రేఖాచిత్రమ్' కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.












Click it and Unblock the Notifications