మెగా డాటర్ అందాల జాతర.. ఆకు అడ్డం పెట్టుకుని పరువాల విందు
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.
విడాకుల అనంతరం కొంతకాలం సెలైంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్‌లో అదిరిపోయే అందాల ఫోటోలను షేర్ చేసింది. తన అందాలన్నింటినీ ఆరబోస్తూ ఆ అందాలను కనపడకుండా ఓ ఆకును అడ్డుగా పెట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. నిహారిక షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నిహారిక అందాన్ని ఆకు కూడా దాచలేకపోతుందని కొందరు కామెంట్ చేస్తుంటే..నిహారిక నవ్వు చూసి బ్రతికేయొచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.నిహారిక అందాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక నిహారిక కెరీర్ విషయానికి వస్తే...మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు, పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications