వైన్ గ్లాస్‌తో పవన్ కల్యాణ్ హీరోయిన్

సెలబ్రిటీలకు పబ్ కల్చర్ అనేది కామన్. అందులోనూ సినిమా స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ, నటులకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం పలుమార్లు రుజువైంది. పలువురు హీరోయిన్లు తాము డ్రింగ్ చేస్తామని బహిరంగంగానే వెల్లడించారు. శృతి హాసన్, పాయల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్లు తమకు డ్రికింగ్ అలవాటుందని చెప్పడం జరిగింది. అనసూయ, శ్రీముఖి వంటి తెలుగు యాంకర్లు సైతం వైన్ తాగుతామని బహిరంగంగానే వెల్లడించడం వెల్లడించారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ హీరోయిన్ వైన్ గ్లాసుతో దర్శన ఇచ్చి షాకిచ్చింది. పవన్ కల్యాణ్ నటించిన పంజా సినిమా హీరోయిన్ సారా జేన్ వైన్ గ్లాసుతో కనిపించింది. టాప్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన సారా జేన్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా పరిచియం అయింది. పంజా సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలవడంతో సారా జేన్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. తెలుగు, తమిళ భాషల్లో నటించినప్పటికి ఆమెకు సరైన బ్రేక్ దొరకలేదు.

panja heroine sarah jane promote whiskey

ఇదే సమయంలో సారా జేన్ వ్యక్తిగత జీవితం కొన్ని సమస్యలు తలెత్తాయి. తాజాగా పాపుల‌ర్ విస్కీ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేసింది ఈ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గ్లాసులో ఒంపిన విస్కీని అభిమానుల కోసం షేర్ చేసింది. స‌న్ టోరి విస్కీ అంటూ బ్రాండ్ పేరును కూడా ట్యాగ్స్‌ జత చేసింది. ఓవ‌రాల్‌గా పార్టీ నైట్ సారా జేన్ ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. విస్కీ, హిబికి, జ‌పాన్, స‌న్ టోరి.. ఇవ‌న్నీ స‌రైన ప‌దాలంటూ పాఠ‌కులు నేర్పే ప్ర‌య‌త్నం చేసింది సారా జేన్. విస్కీ గురించి చాలా బాగా చెప్పారంటూ అమ్మడను ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+