ఆ హాటల్ గదిలో హీరోయిన్ రాశి ఖన్నా

హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ భామ..జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు.టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు.

హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.

Raashi Khanna latest photoshoot goes viral

దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. హిందీ మేకర్స్ ఎవరూ కూడా రాశి ఖన్నాకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో అవకాశాల కోసం రాశి ఖన్నా కొత్త రూటును ఎంచుకుంది. అందాలకు గేట్లు ఎత్తేసి గ్లామర్ షోకు తెరలేపింది. తాజాగా రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. రాశిఖన్నా టాప్ టు బాటమ్ డెనిమ్ జీన్స్ మోడ్రన్ డ్రెస్సులో అదుర్స్ అనిపించేలా ఎద అందాలను చూపిస్తోంది.

స్లీవ్‌లెస్ డెనిమ్ టాప్‌ని డీప్ నెక్‌లైన్‌తో ధరించింది. థైస్ మధ్యలో చీలికతో సరిపోయే స్కర్ట్‌తో జతగా కనిపించే ఫోటోలను షేర్ చేసింది. తన ఫొటో షూట్ కోసం ఓ హోటల్ రూంను బుక్ చేసినట్టు ఆమె ఫొటోలు చూస్తే అర్ధం అవుతోంది. రాశీఖన్నా ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్‌తో పాటు యోధ సినిమాలో యాక్ట్ చేస్తోంది. తెలుగులో పద్దతి కనిపించే రాశి ఖన్నా..బాలీవుడ్‌లో మాత్రం హాట్‌గా కనిపిస్తోంది. అక్కడి హీరోలతో లిప్‌లాక్‌‌‌లు ఇస్తూ రెచ్చిపోతుంది. ప్రస్తుతం రాశి ఖన్నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+