జనవరి 31, 2026..మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఊహించని డబుల్ ధమాకా..!

ఈ ఏడాది మెగా ప్రభంజనం కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత మార్చిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ రీలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కు సిద్ధమైంది. అలాగే వరుణ్ తేజ్ కొరియన్ కనగరాజ్ మూవీ కూడా ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ అంటూ టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ ఏడాది వీటన్నింటినీ మించిన ఓ మెగా సర్ ప్రైజ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న మెగా అభిమానులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ విశేషం ఏంటంటే..? రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

RamCharan Double Joy for the Konidela Family Everything We Know About Upasana s Delivery Date

ఈ మేరకు మెగా కోడలు ఉపాసనకు గతేడాది దీపావళి పండగకు సీమంతం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఈ నెల 31 న మరో ఇద్దరు వారసులు జన్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే కొడుకులు పుట్టబోతున్నారా..?, లేదా కూతుర్లు పుట్టబోతున్నారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ కు కూతురు ఉంది కాబట్టి.. కొడుకులు పుడితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి, సురేఖ దంపతులు కూడా కోరుకుంటున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో జనవరి 31న తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+