తనకంటే 20 ఏళ్ల చిన్న హీరోకి లిప్‌ కిస్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అతడికే తల్లిగా, అమ్మమ్మగా నటించి.

సినిమా ఇండస్ట్రీ ఓ మాయా ప్రపంచం. అక్కడ ఎలాంటి అద్భుతాలైనా జరుగుతాయి. సినీ తారలు ఏం చేసినా స్పెషలే.. నోళ్లు వెళ్ల బెట్టుకుని చూడాల్సిందే. అలాంటి ఓ సంఘటనే సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తనకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నవాడైన హీరోకి లిప్ కిస్ ఇచ్చి అందర్నీ షాక్ చేసింది ఓ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో రొమాన్స్ సహజమే. దక్షిణాది సినిమాల కంటే బాలీవుడ్ ఈ డోసు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరోయిన్ అందర్నీ షాక్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ. కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు రేఖ. అయితే ఆమె తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన హీరోకి లిప్ కిస్ ఇచ్చారు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ పని చేసింది. అంతేకాక ఆ హీరోకి తల్లిగా, అమ్మమ్మగానూ నటించింది రేఖ.

నటి రేఖ.. తమిళ ప్రముఖ నటుడు జెమినీ గణేషన్ కుమార్తె. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి 1970 లో సవాన్ భడోన్ మూవీతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు 200 లకు పైగా చిత్రాల్లో నటించి పలు అవార్డులు సైతం అందుకుంది. అయితే గతంలో ఓ అవార్డు ఫంక్షన్ లో రాకేశ్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ ను కలిసింది. అతడ్ని హగ్ చేసుకుంది. అంతేకాక అతడికి లిప్ కిస్ ఇచ్చింది. ఈ సీన్ కు అక్కడి ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది.

Rekha and Hrithik Roshan s Viral Kiss The Award Show Moment That Shocked Fans

అయితే ఆ తరువాతి కాలంలో హృతిక్ రోషన్ కు తల్లిగా.. అంతేకాక అమ్మమ్మగా కూడా నటించి మెప్పించింది. హృతిక్ నటించిన కోయి మిల్ గయా చిత్రంలో అతడికి తల్లిగా రేఖ నటించింది. అలాగే క్రిష్-3 లో హృతిక్ కు అమ్మమ్మగా నటించి మెప్పించింది. ఇక నటి రేఖకు 2010లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆమె చివరగా 2014లో సూపర్ నాని సినిమాలో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+