గ్లామర్ డోస్‌తో కూల్ వెదర్‍లో హీట్ ఎక్కిస్తున్న "రీతూ చౌదరి"..
రీతూ చౌదరి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఈ భామ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తెరపై కనిపించింది. 'గోరింటాకు', 'ఇంటిగుట్టు' వంటి సీరియల్స్‌లో నెగటివ్ రోల్స్ చేసినప్పటికీ.. ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ కామెడీ షోలో తన ప్రెజెన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.అలాగే కొన్ని టీవీ స్పెషల్ షోలు, ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రకారాన్ని కట్టిపడేస్తుంది.

తాజాగా ఆమె చేసిన క్లీవేజ్ షో ఫోటోషూట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి రొమాంటిక్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే మరోవైపు కొత్త ట్రెండ్స్‌కు తగ్గట్లు డ్రెస్‌లు వేసుకుంటూ, బోల్డ్‌గా కనిపించే రీతూ అప్పుడప్పుడూ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ, ఈ విమర్శలు తనను ఏ మాత్రం ప్రభావితం చేయనీయకుండా రీతూ ముందుకు సాగుతుంది. తరచుగా విదేశీ ట్రిప్స్, ఫ్యాషన్ షూట్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటుంది.

-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications