"రీతూ చౌదరి" వీడియోలు లీక్.. అడ్డంగా దొరికిపోయిందిగా..!!
తెలుగు ప్రేక్షకులకు రీతూ చౌదరి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, తరువాత పలు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తెరపై కనిపించింది. 'గోరింటాకు', 'ఇంటిగుట్టు' వంటి సీరియల్స్‌లో నెగటివ్ రోల్స్ చేసినప్పటికీ, పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ 'జబర్దస్త్' కామెడీ షోలో తన ప్రత్యేకమైన ప్రెజెన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. స్పెషల్ టీవీ షోలు, ఈవెంట్స్‌లో యాంకరింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్లతో యూత్‌ని కట్టిపడేస్తోంది.
బిగ్‌బాస్ 9 ఎంట్రీ..
'జబర్దస్త్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి, ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొంటూ సందడి చేస్తోంది. అయితే ఇదే సమయంలో ఆమె పేరు ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు, చాట్ స్క్రీన్‌షాట్లు లీక్ కావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు.

గౌతమి పోస్ట్..
ఈ వీడియోలను బయటపెట్టింది టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి. గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ ఓనర్ అయిన ఆమె.. స్వయంగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఇటీవలే గౌతమి తన భర్త ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తన భర్త ఎవరో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది కానీ పేరు వెల్లడించలేదు. తాజాగా గౌతమి నేరుగా రీతూ చౌదరి పేరును బయట పెట్టి, వీడియోలు, ఫోటోలు షేర్ చేయడంతో ఇది పెద్ద దుమారంగా మారింది.
వీడియోలో ఏముందంటే..?
ధర్మ మహేష్, రీతూ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు.. వారి మధ్య వ్యక్తిగత క్షణాలు కనిపించే వీడియోలు, చాట్ స్క్రీన్‌షాట్లు ఉన్నాయి. ఈ ఆధారాలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. సదరు వీడియోలు చూసిన అభిమానులు షాక్ అవుతూ రీతూ ఇలా చేస్తుందనుకోలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ధర్మ మహేష్ "సింధూరం", "డ్రింకర్ సాయి" వంటి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈ జంటకు బాబు జన్మించాడు. అయితే ఇటీవల గౌతమి కట్న వేధింపులపై ఫిర్యాదు చేయడంతో, వారి దాంపత్య జీవితం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు రీతూ చౌదరిపై లీకైన వీడియోలు, ఫోటోలు ఈ కేసుకు మరో మలుపు తిప్పే అవకాశముంది.
-
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!











Click it and Unblock the Notifications