ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిన భాగ్యశ్రీ బోర్సే..? బేబీ అంటూ
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూన్న హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు. రవితేజ నటించిన ''మిస్టర్ బచ్చన్'' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయింది. ఈ సినిమా వల్ల ఎవరైనా లాభ పడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
సినిమాలో తన అందాలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తనదైనశైలిలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇన్నర్ వేర్ చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. రామ్ పోతినేనితో ఓ సినిమా, విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు, మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ బోర్సే గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరో రామ్‌తో గాఢమైన ప్రేమలో ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుది. దానికి తగ్గట్టుగానే వీరి ప్రవర్తన కూడా ఉంది.
ఇటీవల వీరిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఆ ఫోటోల్లోని నేపథ్యాలు ఒకేలా ఉండటంతో, వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని నెటిజన్లు గుర్తించారు. అంతేకాకుండా, భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా రామ్ చేసిన ప్రత్యేకమైన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు రావడంతో రామ్ పోతినేని విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. ఈ సంవత్సరం ప్రేమను,సంతోషాన్ని అందిస్తుంది bb అని రాసుకొచ్చాడు.
bb అంటే బేబీ అని అర్థమని, దీంతో వీరు తమ ప్రేమను కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై రామ్ కానీ, భాగ్యశ్రీ కానీ అధికారికంగా స్పందించలేదు. కానీ వారి అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవైపు వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు వీరి ప్రేమాయణం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్, భాగ్యశ్రీల బంధం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications