బన్నిపై ప్రేమను బయటపెట్టిన సమంత
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్నీ విషయాలు అందరికి తెలిసినవే. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో సినిమాలకు దూరం ఉంటున్నారామె. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు.

విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. నాగ చైతన్య ప్రస్తుతం తాండెల్ అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఖుషీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత..తన కొత్త సినిమా గురించి క్రేజీ ఆప్డేట్ ఇచ్చారు.
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత .. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ''గా పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంటే తనకిష్టమని తెలిపింది.
ఇప్పుడు సమంత నటించే వెబ్ సిరీస్ టైటిల్‌లో బన్ని పేరు ఉండటంతో అల్లు అర్జున్‌పై ఉన్న ప్రేమను సమంత ఇలా బయటపెట్టిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.''హనీ, బన్నీ'' వెబ్ సిరీస్‌లో సమంతకు జోడిగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సమంత గ్యాంగ్ స్టార్‌గా కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications