తన ప్రేమ గురించి షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసిన సమంత
సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటి పోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామర్‌కు తెరలేపారు.
బోల్డ్ షోతో రెచ్చిపోతుంది. బ్రా లేకుండా,ఎద అందాలు, సెక్సీ లుక్స్, బికిని, కిల్లింగ్ లుక్స్‌తో మతి పొగొడుతోంది. సమంత ప్రస్తుతం ''హనీ బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది.

ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారట. ఇదిలా ఉంటే సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
ఈ పోస్ట్‌లో ప్రేమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.''మిమ్మల్ని మానసికంగా ఉద్ధరించే, వ్యక్తిగతంగా మిమ్మల్ని సుసంపన్నం చేసే మరియు ప్రేమ మరియు గౌరవంతో మిమ్మల్ని చుట్టుముట్టే ప్రదేశంలో ఉండటం ప్రతిరోజూ వేడుకలా అనిపిస్తుంది. ఈ దీపావళి రోజున, నేను కలిగి ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ప్రతి ఒక్కరికి ప్రకాశం, ప్రేమ మరియు ఆనందంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications