పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ షాకింగ్ పోస్ట్
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. శోభిత ధూళిపాళ సినిమాల్లో యమ హాట్‌గా కనిపిస్తుంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను షేర్ చేశారు.మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది అభిమానులకు షాకిచ్చింది.బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో థైస్ అందాలను చూపిస్తూ టాప్ లెస్ ఔట్ ఫిట్‌తో ఆకట్టుకునే విధంగా లుక్ ఉంది.ప్యాంటు ధరించకుండా థైస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పెళ్లికి ముందు హాట్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం శోభిత ధూళిపాళ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications