నాగ చైతన్య గర్లఫ్రెండ్ ఆరాచకం..లోపల ఏమీ వేసుకోకుండా హాట్ షో
శోభిత ధూళిపాళ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. అడివి శేష్ హీరోగా నటించింది గూఢచారి సినిమాతో తొలిసారి తెలుగులో నటించింది ఈ వయ్యారి. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. శోభిత తెలుగులో కన్నా హిందీ, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటించింది. తెలుగులో తిరిగి అడివి శేష్ మేజర్ సినిమాలో కనిపించి మెప్పించింది. మణిరత్నం తెరకెక్కించిన పీరియాడికల్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. దాని సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2లో వానతిగా కనిపించింది.
ఆ తర్వాత ఆమె ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్ కి ఉత్తమ నటిగా ITA అవార్డును కూడా సొంతం చేసుకుంది. శోభిత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సందడి చేసింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అట్టహాసంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై భారతీయ నటీమణుల బ్యూటీకి వరల్డ్ అంతా ఫిదా అవుతుంది. ఒక్కొక్కరు తమదైన శైలిలో డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ వేడుకలో తొలిసారి తెలుగు నటి శోభిత దూళిపాళ కూడా భాగమైంది. శోభిత నమ్రత జోషిపూర్ జంప్ సూట్‌లో రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. మిరుమిట్లు గొలిపే పర్పుల్ కార్డెలియా జంప్‌సూట్‌లో శోభిత తళుక్కున మెరిసింది.
ఔట్‌ఫిట్, స్లీవ్‌లెస్ పీస్, రిచ్, డీప్ పర్పుల్ షేడ్‌లో డిజైనర్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అమ్మడి మ్యాకప్, యాక్సరసీస్ ప్రతీది ఆమె లో బ్యూటీని అంతకంతకు రెట్టింపు చేసింది. ముఖ్యంగా శోభిత రింగు రింగు జుత్తు కేన్స్‌లో స్పెషల్‌గా హైలైట్ అవుతుంది. శోభిత ధరించిన డ్రెస్ ధర 1,80,000 ఉంటుందని అంచనా.శోభిత తన సొగసుల విందుతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది. కవ్వించే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్లో హీటెక్కిస్తోంది . అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శోభిత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications