Sunny Leone: మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ఈ సారి ఎవరినో తెలుసా..?
Sunny Leone Wedding: లక్షల మంది అభిమానులను కలిగిన నటి సన్నీలియోన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకప్పటి శృంగార తారగా యువతకు పరియం ఉన్న ఆమె వాస్తవానికి భారత మూలానున్న వ్యక్తని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ప్రస్తుతం ఆమె సినిమా కెరీర్ పై దృష్టి సారించారు. అడల్ట్ మూవీస్‍లో నటించిన ఆమె తనతో నటించిన డేనియల్ వెబర్‌నే 2011లో పెళ్లాడారు.
అయితే తాజాగా ఆమె మరోసారి పెళ్లి చేసుకోవటం వార్తల్లో హెడ్ లైన్ అయ్యింది. పెళ్లై దశాబ్థకాలం పూర్తి చేసుకున్న సన్నీ లియోన్ పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత అక్టోబర్ 31, 2024న తన భర్తతో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. అంటే రెండోసారి ఆమె తన భర్త డేనియల్ తిరిగి వివాహం చేసుకుంది. ఈ కార్యక్రమం మాల్దీవుల్లో జరిగింది. ఈ వేడుకలో తన ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కూడా ఉన్నారు. వాస్తవానికి నిషాను ఈ జంట దత్తత తీసుకుంది. ఈ క్రమంలో తాజా టూర్ సమయంలో సన్నీ తన పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోవటం గమనార్హం.

Ladies and gentlemen - them!💞#SunnyLeone and #DanielWeber renewed their vows in an intimate ceremony. #Celebs pic.twitter.com/wcs8Onek8j
— Filmfare (@filmfare) November 4, 2024
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫ్యామిలీ మెుత్తం వైట్ దుస్తులు ధరించి కనిపించారు. వీటిని చూసిన సన్నీ ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నారు. ఈ రోజుల్లో సెలబ్రిటీ జంటలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న వార్తలు తరచుగా చూస్తున్న వేళ సన్నీ రెండవ సారి భర్తను పెళ్లాటంతో ఆమె ఫ్యామిలీకి ఇస్తున్న కమిట్మెంట్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన సన్నీ టాలీవుడ్ లోని పలు సినిమాల్లో నటించారు. కొన్ని ఐటమ్స్ సాంగ్స్‌లోనూ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
సన్నీ-డేనియల్ తమ ప్రమాణాలను పునరుద్ధరించుకోవాలని చాలా కాలంగా కోరుకుంటున్నప్పటికీ.. వారి పిల్లలు నిషా, నోహ్, ఆషర్ ఈ సందర్భం ప్రాముఖ్యతను గ్రహించేంత వయస్సు వచ్చే వరకు కావాలని నిరీక్షించినట్లు తెలిసింది. పిల్లలకు సెలవులు ఉన్న సమయంలోనే ఈ ఈవెంట్ వారు ప్లాన్ చేసుకున్నారు. ఈ జంట పిల్లల్లో ప్రేమ, కుటుంబ ఐక్యత విలువలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. వివాహం ప్రేమతో ప్రారంభమైనప్పుడు, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం ఆ బంధాన్ని మరింతగా పెంచుతుందని, ఈ క్రమంలో తాజా ప్రతిజ్ఞ పునరుద్ధరణను బంధాన్ని బలపరుస్తుందని వారు నమ్ముతున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications