అంతా చూపించేస్తున్న సురేఖా వాణి.. అమ్మ బాబోయ్ అంటూ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన కూతురు సుప్రీతాతో కలిసి ఆమె చేసే రచ్చ అందరికి తెలిసిందే. మోడ్రన్ డ్రస్సుల్లో సురేఖవాణి, తన కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి.
అందంలో మాత్రం కూతురుకే గట్టి పోటీ ఇస్తుంది సురేఖా వాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ సురేఖా వాణి షేర్ చేస్తున్న ఫొటోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా కూతురు సుప్రీతతో కలిసి సురేఖా వాణి దిగిన ఫొటోలు తెగ వైరల్ అయ్య్యాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ఫోటోలు అన్నీ కలిపి.. నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సురేఖా వాణి.

అందులో పార్టీలో మందు గ్లాస్ పట్టుకొని స్టైలిష్ లుక్‌లో ఉండగా.. చివర్లో మాత్రం అందాలను ఆరబోస్తూ సెల్ఫీ వీడియోని ఉంచింది. ఇక ఈ వీడియోని చూసిన చూసిన నెటిజన్లు అంతా ఫుల్ గా కామెంట్లు పెడుతున్నారు. ఈ వయసులోనే ఇలా ఉంటే.. ఆ వయస్సులో అంటూ ఓ సినిమా డైలాగ్ ని గుర్తు చేసేలా కామెంట్స్ పెడుతున్నారు.
బొమ్మరిల్లు, రెడీ, నాయక్, దుబాయ్ శీను, బాద్ షా లాంటి సినిమాల్లో సురేఖా వాణి కామెడీ కూడా బాగా పండించింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించింది. మరోవైపు తన కూతురు సుప్రీత హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు తనపై వచ్చే ట్రోల్స్ కి కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు ఈ నటి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో ఈ ట్రోలింగ్ కామెంట్లు చూసి బాధగా అనిపించేదని కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications